Radio Days by Avish Dosa (Novella)

 249.00

“రేడియో డేస్” అనే ఈ నవల ముగ్గురు స్నేహితుల మధ్య సాగే చిన్నప్పటి ప్రయాణం. ఒకే వూళ్ళో కలిసి తిరిగే వాళ్లకు అనుకోకుండా వారి జీవితాల్లోకి ఒక చిన్న రేడియో వస్తుంది, దానితో సాగే ప్రయాణంలో అది పాడైపోతుంది.

Description

“రేడియో డేస్” అనే ఈ నవల ముగ్గురు స్నేహితుల మధ్య సాగే చిన్నప్పటి ప్రయాణం. ఒకే వూళ్ళో కలిసి తిరిగే వాళ్లకు అనుకోకుండా వారి జీవితాల్లోకి ఒక చిన్న రేడియో వస్తుంది, దానితో సాగే ప్రయాణంలో అది పాడైపోతుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి పెద్దది, కొత్తదైన మరో రేడియో కొందాం అని నిర్ణయించుకుంటారు.  అది కొనడానికి వాళ్ళు పడే కష్టాలు, కొత్త పరిచయాలతో  కథ సాగుతుంది. చివరి వరకు ముగ్గురు కలిసి రేడియో కొన్నారా లేక మధ్యలోనే వదిలేశారా అన్నదే కథ. కానీ కథతో పాటే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను మీరు చూస్తారు.  మిమ్మల్ని  ఖచ్చితంగా మీ బాల్యంలోనికి తీసుకెళుతుంది, మీ చిన్నప్పటి స్నేహితుల్ని గుర్తుకు తెప్పిస్తుంది. మనిషి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చిన జ్ఞాపకాలు మాత్రం చివరి వరకు మనతోపాటే వుంటాయని చెప్పి మనసులో తియ్యని బాధను కలుగజేసే కథ ఇది.

Additional information

Weight 0.273 kg
Dimensions 14 × 1 × 21.6 cm
package-binding-type

Perfect Binding

Number of Pages

210

You may also like…